PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు సినీ కళాకారుల… ప్రధమవార్షికోత్సవం

1 min read

తెలుగు సినీ కళాకారుల కార్యక్రమానికి ముఖ్య అతిగా పాల్గొన్న డా. ఆకుమళ్ళ.నాని  

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : గాంధీనగర్,శైలజ థియేటర్ ఎదురుగా తెలుగు ఫిల్మ్ చాంబర్ లో తెలుగు సినీ కళాకారులు కార్యక్ర మానికి ముఖ్యఅతిగా  ఉభయ రాష్ట్రాల యం.బి.సి,గౌరవఅధ్యక్షులు మరియూ వై.యస్. ఆర్. సి. పి, నాయకులుడా.ఆకుమళ్ళ.నానిపాల్గొన్నారు.తదనంతరం డా.ఆకుమళ్ళ.నాని  మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమం అభి ఎంటర్ టైమ్మంట్ స్టూడియో ఫౌండర్ విఠల్ అచ్చుతులు,ఈ కార్యక్రమం కళాకారుల కోసం ఉచితంగా ప్రారంభం చేసి నేటి తో సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ఈ రోజు ప్రధమవార్షికోత్సవ సందర్భంగా నన్ను  సినీయర్ యాక్టర్ ఆర్.మానిక్   ముఖ్య అతిధులుగా పిలిచి మమ్మల్ని ఘనంగా సత్కరించి నందుకు ఫౌండర్ విఠల్ అచ్చుతులు మరియూ నా మిత్రులు బాలు నాయక్,హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తదనంతరం ఈ కార్యక్రమంలో యాక్టర్ సృజన,చిట్టిబాబు, విక్రాంత్,మూసా ఆలీఖాన్,ప్రసన్న భారతీ,నరేష్ గౌడ్, వంశీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది షార్ట్ ఫిల్మ్ కాటెస్టు ప్రోగ్రామ్ కోసం అనేక మంది షార్ట్ ఫిల్మ్ కళాకారులు పాల్గొన్నారు.

About Author