PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రానికి…‘ఇదేం ఖర్మ’

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి /సుండుపల్లె:అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయితీలో మంగళవారం ‘ఇదేం కర్మ మన రాష్ట్రానిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నగొల్లపల్లి, రామావాండ్ల పల్లి, పెద్దగొల్ల పల్లి, జంగంపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, అడ్డగోలుగా నిత్యవసర ధరలు, మద్యపానం/మాదకద్రవ్య సమస్య, కుంటుపడిన అభివృద్ధి, ఇసుక మాఫియా, తాగునీటి సమస్య, అవినీతి, మహిళల భద్రత, కరెంటు సమస్య, దుర్భరమైన రోడ్లు, నిధులు దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, రాజధాని రాజకీయాలు, నిలకడలేని పాలన, రేషన్ కార్డులు, పించన్లు కోత వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ పారు వీటిలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు తెలుసుకుంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు…………, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కళ్ళే రెడ్డెప్ప, బీసీ సాధికార సమితి రాష్ట్ర  కన్వీనర్ శివప్రసాద్ నాయుడు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతినేని శివకుమార్ నాయుడు, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడే ఆనంద నాయక్, తెలుగుయువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రేవూరి నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు యర్రం రెడ్డి, ఎస్టీ సెల్ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మూడే జయరామ్ నాయక్, వాణిజ్య విభాగం పార్లమెంట్ అధికార ప్రతినిధి దామోదర్ నాయుడు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు చాన్ భాష, గ్రామ కమిటీ అధ్యక్షులు చిన్నగొల్లపల్లి రమేష్ నాయుడు, సుండుపల్లి సుబ్బరాము, పెద్దినేనికాలవ ఇస్మాయిల్, పార్టీ సీనియర్ నేతలు మాజి సర్పంచ్ గురిగింజకుంట వెంకటరమణ నాయుడు, నాగసుబ్బయ్య, బల్లాల రమణ, శ్రీనివాసులు నాయుడు, సింగనమల నాగార్జున, జీలకర్ర నాగేంద్ర ఇంకా గ్రామ స్థాయి టీడీపి నాయకులు, కార్యకర్తలు మరియు అన్నమయ్య జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులగూర రామాంజులు, మాజి సర్పంచ్ జిలాన్ బాషా, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు గుర్రం సుబ్బయ్య నాయుడు, గొల్లపల్లి సుధాకర్, రమణయ్య, సబ్బరామప్ప నాయుడు, కొటికే చలపతి నాయుడు, రెడ్డిమళ్ళప్ప నాయుడు, అన్నదానం పల్లి రెడ్డేయ్య, కొండ్రు శ్రీనివాసులు, వినోద్, మెరుగు సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author