ప్రభుత్వం పై మాజీ క్రికెటర్ విమర్శలు
1 min readపల్లెవెలుగువెబ్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.. దేశ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలకు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ట్విటర్ వేదికగా పంచుకున్న మహ్మద్ హఫీజ్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో పాటు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పలు రాజకీయ నాయకులను ట్యాగ్ చేశాడు.