PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ ఎంఎం ఎస్ లో ప్రతిభ చాటిన గని విద్యార్థినీలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివెముల : గని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినిలు చాకలి ప్రవల్లిక. కొమ్ము సుధారాణి.2023జాతీయస్థాయిలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనట్టు ప్రధానోపాధ్యాయులు శ్రీధర్  రెడ్డి పాఠశాల కమిటీ చైర్మన్ వెంకటరమణ సర్పంచ్. కత్తి సుభద్రమ్మ. ఉప  సర్పంచ్ ఆనంద్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలకు అభినందించారు.

About Author