PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఏలూరు జడ్పిటిసి..జన్మదిన వేడుకలు  

1 min read

– శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్ కవురు.శ్రీనివాస్ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి,పలువురు
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: ఏలూరు మండల జడ్పిటిసి మండల సరస్వతి కొండలరావు  పుట్టినరోజు వేడుకలను జడ్పీ చైర్మన్ కవురు.శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ కవురు. శ్రీనివాస్ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు. అబ్బయ్య చౌదరి,పలువురు మహిళా జడ్పిటిసిలు కేక్ ను కట్ చేసి ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు మండలాన్ని ఇప్పటివరకు అభివృద్ధి చేసుకుంటూ వస్తూ, రాబోయే కాలంలో కూడా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతపరచాలని కోరారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు దెందులూరు ఏఎంసి వైస్ చైర్మన్ తేరా ఆనంద్ రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ డైరెక్టర్ మండల కొండలరావు మల్కాపురం సర్పంచి పత్యాల.సునీత, నాయకులు వజ్రం పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author