PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పారువేట ఉత్సవం..

1 min read

– సంక్రాంతి సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులు
పల్లెవెలుగును వెబ్ గడివేముల : సంక్రాంతి పండగ పురస్కరించుకొని కనుమ పండగ సోమవారం నాడు మండలంలోని చెన్నకేశవ స్వామి గడిగరేవుల గ్రామ సమీపంలో వెలిసి ఉన్న దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం నుండి స్వామివారి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా గ్రామ శివారు వరకు ఊరేగించారు ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో అందరూ కలిసి పారువేట ఉత్సవం నిర్వహించారు గెలుపొందిన యువతకు పొట్టేలును బహుకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దేశం సత్యనారాయణ రెడ్డి. ఆర్ఐ సంజీవరెడ్డి నరేంద్ర నాథ్ రెడ్డి గడిగరెవుల గ్రామానికి చెందిన ఐసాని సునీల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author