ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన గుడిసె మహానంది…
1 min read
ఆలూరు, న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్సి సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడిసె మహానందికి అవకాశం కల్పించిన వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి కి మరియు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షికి గుడిసె మహానంది_ కృతజ్ఞతలు తెలిపి ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ పార్టీ లో కస్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుంది అన్నారు.రాబోయే రోజులో ప్రతి ఒక్క కార్యకర్తని గుండెలో పెట్టుకొని చూసుకుంటా అన్ని ఈ సందర్బంగా తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమం లో వెంకన్న ,శివానంద,చిన్నారెడ్డి, ఓంకార్ రెడ్డి, గోవర్ధన్, చిన్నాయప్ప, సుంకన్న,మల్లయ్య,హుసేని, కౌలిట్లయ్య ,రాజన్న గౌడ్, తిమ్మప్ప, బసవరాజు, రగన్న, అశోక్, మసాలా ప్రకాష్, శతప్ప, ప్రభాకర్, అక్బర్, బాలు, కన్నా, ఆస్పరి మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో కన్వీనర్, పార్టీ అనుబంధ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.
