PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెచ్.ఎమ్. టీ లో ఖాళీలు..నోటిఫికేష‌న్ విడుద‌ల

1 min read

ప్రభుత్వం రంగ సంస్థ హెచ్ఎమ్ టీ మెషిన్ టూల్స్ లిమిటెడ్ కంపెనీ వివిధ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆఫ్ లైన్ ద్వార అర్హత గ‌ల అభ్యర్థులు అప్లై చేసుకోవ‌చ్చు. హెచ్ ఎమ్ టీ ..2021 సంవ‌త్సరానికి గాను ఈ నోటిఫికేష‌న్ రిలీజ్ చేసంది.
సంస్థ: హెచ్ ఎమ్ టీ మెషిన్ టూల్స్ లిమిటెడ్
ఉద్యోగం పేరు: జేజీఎమ్, డీజీఎమ్, ఏజీఎమ్
ఉద్యోగాల సంఖ్య: 21
అప్లై చేసుకునే విధానం: ఆఫ్ లైన్
జాబ్ కేట‌గిరి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
విద్యార్హ‌త‌: జేజీఎమ్\డీజీఎమ్ – ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, ఎమ్ బీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్.
ఏజీఎమ్: డిగ్రీ, ఎమ్ బీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్
వ‌యో ప‌రిమితి: జేజీఎమ్ కు 50 ఏళ్లు, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కు 45 ఏళ్ల ప‌రిమితి
డీజీఎమ్ కు 47 ఏళ్లు
ఏజీఎమ్ కు 44 ఏళ్లు
అప్లికేష‌న్ ఫీజు: డిమాండ్ డ్రాప్టు ద్వార చెల్లించాలి.
పీడ‌బ్ల్యూ అభ్యర్థులకు- ఉచితం
ఎస్సీ\ఎస్టీ – 250
బీసీ\ జ‌న‌ర‌ల్- 750
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష మ‌రియు ఇంట‌ర్య్వూ ద్వార ఎంపిక విధానం జ‌రుగుతుంది.
జీతం: జేజీఎమ్ కు రూ.18500- రూ. 23900
డీజీఎమ్ కు రూ.16000- రూ.20800
ఏజీఎమ్ కు రూ.14500- రూ.18700
అప్లికేష‌న్ లు సంబంధిత డాక్యుమెంట్లు కింది అడ్రస్ కు పంపించాలి.
ది డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్(సీపీ&హెచ్ ఆర్)
హెచ్ ఎమ్ టీ మెషిన్ టూల్స్ లిమిటెడ్,
హెచ్ ఎమ్ టీ భ‌వ‌న్,
నెం-59,
బ‌ళ్లారి రోడ్,
బెంగ‌ళూర్-560032.
అప్లికేష‌న్ స్వీక‌ర‌ణ తేది- 23-3-2021
చివ‌రి తేది- 15-4-2021
వెబ్ సైట్: www.hmtmachinetools.com

About Author