PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుగవాసి ప్రసాద్ బాబుకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: మంగళవారం మధ్యాహ్నం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు అనంతరం అభిమాన ప్రజానాయకుడు శ్రీసుగవాసి ప్రసాద్ బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు బాణ సంచాలు పేలుస్తూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు తౌహీద్ ఖాన్ , జిల్లా తెలుగు యువత రాంప్రసాద్ నాయుడు, బాలచంద్ర యాదవ్, శంకర, వెంకట శివ, వెంకటరమణ షాబుద్దీన్ , తాజుద్దీన్,సైఫుల్లా ఖాన్, వాజీద్ ఖాన్, తంజీర్, నాజీర్, షాదిక్, ఫారుక్, ముజావుద్దీన్, జబీబుల్లా, జయశంకర్, అఫ్జల్, బర్కత్, నాజీమ్, సాదిక్, ఫయాజ్, జిల్లా టీడీపీ మైనారిటీ నాయకుడు మయానా ఇర్శాద్ ఖాన్, మన్నేరు రామాంజనేయులు, బడిశెట్టి రవి, ముని క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు.

About Author