NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 మంది రంగస్థలం కళాకారులకు ఆత్మీయ సన్మానం …

1 min read

కర్నూలు జిల్లా రంగస్థల,కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి కేంద్ర గ్రంథాలయం పాత బస్టాండ్ నందు, జాతీయ కళానంది,

కర్నూలు, న్యూస్​ నేడు:  పురస్కార, రంగస్థల కళాకారులు 25 మందికి ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ బీసీ సంఘం ,డిసిఎంఎస్, చైర్మన్,వై నాగేశ్వర యాదవ్, కర్నూలు రెండవ బెటాలియన్ డి.ఎస్.పి షేక్ మహబూబ్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొని రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ,పి, హనుమంతరావు చౌదరి, ప్రధాన కార్యదర్శి, వివి రమణ చారి, సమన్వయకర్త డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, కళా ప్రియ తిరుపాలు,  కళాకారులు పి,దస్తగిరి ,,,,,,,,,,వివిధ రంగాలలో నిష్ణాతులైన, పురస్కారాలు పొందిన, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులను, సన్మానించి అభినందనలు తెలియజేశారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకోవడం కర్నూలు జిల్లాకు అభినందనదాయకమని ముఖ్య అతిథులు రంగస్థల కళాకారులను ప్రశంసించారు. యం,మనోహర్ బాబు,పి ,దస్తగిరి రాష్ట్ర ప్రభుత్వానికి వినతిని తెలిపారు.

About Author