PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హలో రైతన్న చలో ఎమ్మిగనూరు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  కర్నూలు జిల్లా 10వ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (AIKS) జిల్లా మహాసభలు డిసెంబర్ 18.19 తేదీలలో ఎమ్మిగనూరు పట్టణంలో జరిగే AIKS జిల్లా మహాసభలకు “హోళగుంద మండల CPI…AIKS మండల సమితి ఆధ్వర్యంలో   మండల నాయకులు కార్యకర్తలు ఎమ్మిగనూరులో  జరిగే AISF 10వ జిల్లా సభలకు  బయలు దేరారు._CPI మండల  కార్యదర్శి పెద్దహ్యట మారెప్పఈ కార్యక్రమంలో CPI మండల  కార్యదర్శి పెద్దహ్యట మారెప్ప AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ  రైతు సంఘం మండల అధ్యక్షుడు కృష్ణ.CPI..AIKS కార్యకర్తలు సలాం సబ్ నూర్భాషా హినహిత్ మాభాష నాగప్ప దాదు రాజు వెంకన్న మహిళా సంఘం నాయకులు మునిజమ్మ భూలక్ష్మి జాహీదమ్మ మెరిన్ బి శ్యామ తదితరులు పాల్గొన్నారు.

About Author