PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్ట్

1 min read


పల్లెవెలుగు వెబ్: మంచిరేవుల పేకాట కేసులో యువ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫాం హౌస్‌లో గుత్తా సుమన్ అనే వ్యక్తితో కలిసి శివలింగ ప్రసాద్ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతనే శింగలింగ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శింగ ప్రసాద్‌కు కోర్టు రిమాండ్ విధించింది. మరోపక్క ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై కోర్టు విచారణ జరుపుతోంది.

About Author