‘‘హోమ్ ఆఫ్ హోప్”
1 min read
పల్లెవెలుగు, వెబ్ పాణ్యం: దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు పుల్లారెడ్డి కాలేజి వెనుక భాగంలో ఉండే “హోమ్ ఆఫ్ హోప్” అనాధ ఆశ్రమంలోని చిన్న పిల్లలకు మిఠాయిలు,మరియు బాణాసంచా అందజేసిన మన ప్రియతమ యువనాయకులు, పాణ్యం యువనేత శ్రీ.కాటసాని శివ నరసింహ రెడ్డి.