NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెట్టిన ఖ‌ర్చెంత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంత ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు. టికెట్ రేటు త‌గ్గితే రెమ్యున‌రేష‌న్ త‌గ్గుతుంద‌ని హీరోలు బాధ‌ప‌డుతున్నార‌ని అన్నారు. భీమ్లానాయ‌క్, వ‌కీల్ సాబ్ సినిమాల‌కు పెట్టిన ఖర్చు ఎంత.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంత అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల్ని ఉద్ద‌రిస్తాన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌క్కువ రేటుకే వినోదం అందించ‌వచ్చు క‌దా అని అన్నారు. ఒక‌ప్పుడు తాను కూడ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌టౌట్లు క‌ట్టాన‌ని అన్నారు. ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ 30 శాతం అయితే..రెమ్యున‌రేష‌న్ 70 శాతం ఉంద‌ని అన్నారు.

                             

About Author