PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HSBC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ ఎస్ బిసి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ ఎస్ బిసి

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్

విద్యార్హ‌త : సీఏ, అండ‌ర్ గ్రాడ్యుయేట్, బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ కామ‌ర్స్

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 27-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.hsbc.com/careers

About Author