PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్

ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : ఎంఎస్సీ ఇన్ బ‌యోటెక్నాల‌జీ

జీతం : .35000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

ఈమెయిల్ చివరి తేది : 21-1-2022

అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

ఈమెయిల్ : [email protected]

About Author