NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాంక్ ఉద్యోగులకు నా సంపూర్ణ సహాయం అందిస్తా..

1 min read

శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి గారు చైర్మన్ KDCC

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   ఆదివారం కర్నూలు కిషాన్ ఘాట్ ఫుడ్ అండ్ ఫన్ ఫంక్షన్ నందు భారత కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘము కర్నూల్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా జనసభ కు ముఖ్య అతిధిగా శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి గారు హాజరు అయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సంఘ వ్యవస్థాపకులు కామ్రేడ్ AV కొండారెడ్డి గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘము నకు తన సంపూర్ణ సహాయం అందిస్తా ఆని తెలిపారు వారి సమస్యల పరిస్కారం కొరకు తన పరిధిలో కృషి చేస్తాను ఆని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్ ఇండియా కో అపరటివ్ సొసైటీ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు ,జనరల్ సెక్రటరీ KVS రవి కుమార్ గారు , కర్నూల్ DGM లు AGM లు అయా బ్రాంచ్ మనేజేర్స్  ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొనారు .

About Author