NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5సం।।  లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు: పెద్దపాడు మరియు వీకర్ సెక్షన్ కాలనీ లలో  జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యకరమాన్ని జిల్లా వ్యాధినిరోధక టీకాల ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గర్భవతులు, 5సం  లోపు పిల్లలకు సమానుసారంగా ఇవ్వవలసిన టీకాలను క్రమం తప్పక ఇవ్వాలని ఆ వివరాలను ఎంసిపి కార్డు నందు నమోదుచేసి ఎప్పటికప్పుడు  ఆర్సీహెచ్​ మరియు యూ విన్​పోర్టల్ల  నందు అప్లోడ్ చేయాలని తెలిపారు.దీనివలన పిల్లలను వ్యాదుల బారినుండి కాపాడ వచ్చునని తెలిపారు. ముఖ్యంగా మీజిల్స్ రుబెల్లా ఎలిమినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్​ 1 మరియు ఎంఆర్​ 2 టీకాలను 100 శాతం పూర్తిచేయాలని వారు తెలిపారు.   ఈ కార్యక్రమములో  ఆరోగ్య కార్యకర్తలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author