NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్యంలో పసుపు తాడు…  బ్రతుకంత ఉరితాడు

1 min read

హోలగుంద న్యూస్ నేడు: బాల్యంలో పసుపు తాడు     బ్రతుకంత ఉరితాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా హొళగుంద మండలంలోని ఎన్ వి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలుగా ఘనంగా జరుపుకోవడం మైనది. ఈ సందర్బంగా ఎంపీడీవో విజయ లలిత  మాట్లాడుతు  ఎం వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం అనందంగా ఉందని మహిళాలు అన్ని రంగాల్లో రానిస్తున్నప్పటికి సమాజంలో సమానత్వం సాధించలేక పోతున్నామని దీనికి ప్రధాన జెండార్ ఆశమానతలే కారణమని తెలిపారు. ముఖ్యoగా మహిళాలు విద్యా. రాజకీయ. రంగాల్లో రాణిoచాలిసిన అవసరం ఉందని చెప్పడం మైనది. ప్రస్తుతం మన ఇండ్లలో ఆడ. మగ పిల్లలందరికి అన్నీ రకాల ఇంటి పనులు తెలియాల్సి ఉందని సమానత్వం అవగాహనా ఇంటి నుంచే ప్రారంబమ్మావాలిని చెప్పడం మైనది. M.V. ఫౌండేషన్ గ్రామం లో చేస్తున్న కార్యక్రమం వల్ల మహిళా దినోత్సవంలో అత్యధిక మహిళలు పాల్గొవడం ఒక ఉదాహరణoగా చెప్పవచ్చుని తేలిపారు.ఎంఈఓ:-సుధారాణి మాట్లాడుతూ ఆడ పిల్లలుకు చిన్న తనంలో పెళ్లిలు చేస్తే గ్రామ పంచాయతీ చర్యలు తీసుకుంటుoది చెప్పడం మైనది.ICDS సూపర్ వైజర్ షిభ రాణి మాట్లాడుతు మహిళాల రక్షణ కోసం వరకట్నం నిషేధం చట్టం. గృహహింస చట్టం. బాల్య వివాహాలు నిర్ములన. పని ప్రదేశంలో హింస వ్యతిరేకచట్టం.పోక్సో చట్టం వంటి అనేక చట్టాలు ఉన్నాయి అని చెప్పడం మైనది. ఎంపీపీ:-నర్జహన్ మాటల్లాడుతూ మహిళలకుఎలాంటి న్యాయం సలహాలు కావాలన్న అందుబాటులో ఉంటాయని చెప్పారు. అన్నంతరం మండలం స్థాయిలలో పని చేస్తున్న వివిధ శాఖలలో ఆటలా పోటీల నిర్వహించడం బహుమతులు ప్రదానం మరియు M.V. foundation ఆధ్వర్యంలో MPDO & MEO & ZPTC & MPP & BJP మండల ఆదేక్షరాలు & ICDS  సూపర్ వైజర్ కు సన్మానం చేయడం మైనది. ఈ కార్యక్రమం లో M. V. ఫౌండేషన్ మండల కో-ఆర్డినేటర్ సేవా నాయక్ మరియు ఉపాధ్యారాళ్లు మరియు IKP సిబ్బంది రాధమ్మ మరియు మహిళా సంఘాలు. M. V. ఫౌండేషన్ క్లస్టర్ ఆర్గనైజేషన్ మల్లేశ్వరి. మౌలా సాబ్. విజయ్. శేఖకన్నా. భారతి మరియు మహిళాలు తదితరులు పాల్గొన్నారు.

About Author