NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ ఇంటికి మీ వైకుంఠం జ్యోతి

1 min read

ఆలూరు న్యూస్ నేడు: చిప్పగిరి మండలం చిప్పగిరి గ్రామం(హెడ్ క్వాటర్ )లో మీ ఇంటికి మీ వైకుంఠం జ్యోతి అనే కార్యక్రమం తో ఆలూరు నియోజకవర్గం  యొక్క ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటిని త్వరితగతంగా పరిష్కరిస్తూ ,నియోజకవర్గం లో నీ మండల స్థాయి మరియు గ్రామ స్థాయి  నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయం చేస్తూ  ప్రతి ఒక్క గ్రామం ను అభివృధి వైపు తీసుకువెళ్తున మన ఆలూరు టిడిపి నియోజకవర్గం ఇంచార్జి  వైకుంఠం జ్యోతి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారియొక్క పోస్టర్ ను అతికించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్  కొండా పురుషోత్తం ,కుందనగుర్తి రామాంజిని,చిప్పగిరి ఎర్రిస్వామి పవన్,మాస్,జగ్గు తదితరులు పాల్గొన్నారు.

About Author