కర్నూలులో.. గస్తీ
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు నగరంలో పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ తిరిగారు పోలీసులు, పట్టణ డీఎస్పీ మహేష్ నేతృత్వంలో పోలీసు అధికారులు కరోన వైరస్ నియంత్రణలో భాగంగా నగరంలో కర్ఫ్యూను పకడ్బందీ చేశారు. నగరంలోని వివిధ కాలనీలో సైరన్ మోగిస్తూ తిరిగారు. కర్ఫ్యూ నిబంధనలు పకడ్బందీగా అమలు చేశారు.