PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు, వెబ్ గొనేగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నేకండ్ల గ్రామంలో 12 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ఆదివారం ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య,వైద్యం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పార్వతమ్మ, ఎంపిపి టి నసురుద్దీన్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాగేష్ నాయుడు, క్లాస్-1 కాంట్రాక్టర్ అమరేశ్వరప్ప, మండల యూత్ నాయకులు బందేనవాజ్,వైసిపి నాయకులు గంజిహల్లి తిరుమల రెడ్డి,మహేష్ రెడ్డి,ఎన్నేకండ్ల వీరారెడ్డి రెడ్డి,దరగా రెడ్డి,ఐరన్ బండ మునీశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author