PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్

ఉద్యోగం : లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్.

విద్యార్హ‌త : 12వ‌త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 21-5-2022

చివరి తేది : 20-6-2022

అధికారిక వెబ్ సైట్ : indianairforce.nic.in

About Author