ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని వెంకటేశ్వర ట్రేడర్స గడివేముల, మహబూబ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మంచాలకట్ట , దివ్య లక్ష్మీ ఏజెన్సీస్, గని పైన తెలిపిన మూడు షాపులను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా నమోదు అయినట్టు .కనుక రైతు సోదరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని . మండలంలో ఉన్న ఈ మూడు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను గురువారం తనిఖీ చేసినట్టు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు సౌకర్యాలు ఉన్నాయో లేదో గమనించి యాప్ లో అంతర్జాలం ద్వారా జీవోఐ వారికి నివేదిక పంపించినట్టు.ఈ కేంద్రాలలో రైతులకు మట్టి, విత్తనము ఎరువులు, పురుగుమందుల సేకరణ మరియు పరిశీలన మరియు అవగాహన కల్పించడానికి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం లాంటి సౌకర్యాలు అన్నీ ఉన్నట్టు జిల్లా అధికారులకు నివేదిక పంపించినట్టు తెలిపారు.