సి ఐ చేతులమీదుగా పల్లెవెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో నిజాలని నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వం నిలవాలని పల్లె వెలుగు తెలుగు దినపత్రిక ప్రజల మండల పొందాలని సీఐ సుబ్బరాయుడు అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో .లోని ఆయన సాంబర్లో పల్లె వెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరే విధంగా పత్రికల ప్రముఖ పాత్ర పోషించాలన్నారు ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి కట్టేలా అంతేలా పత్రికలు కృషి చేసే బాధ్యత ఎంతైనా ఉందన్నారు అలాగే అవినీతి అక్రమాలపై కూడా కథనాలు రాసి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభమని అవి వర్ణించారు పత్రికలు తమ విలువలను కోల్పోకుండా విలువైన పోలీస్ స్టేషన్లో పల్లె వెలుగు దినపత్రిక దేవగుడి మహబూబ్ బాషా కానిస్టేబుల్ చెన్నయ్య మౌలాలి తదితరులు పాల్గొన్నారు.