PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AICTEలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఐసీటీఈ

ఉద్యోగం : అడ్వైజ‌ర్, డైరెక్ట‌ర్.

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 37400-216600 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-3-2022

చివరి తేది :11-4-2022

అధికారిక వెబ్ సైట్ : aicte-india.org

About Author