PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GMC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్, న‌ల్గొండ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : జీఎమ్సీ, న‌ల్గొండ‌.

ఉద్యోగం : ప‌్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్.

విద్యార్హ‌త : పీజీ, ఎండీ,ఎంఎస్, ఎంబీబీఎస్.

జీతం : 55,000 – 1,90,000 నెలకు

ఖాళీలు : 26

ప‌నిచేయాల్సిన ప్రాంతం : న‌ల్గొండ‌, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 4-6-2022

చివరి తేది : 10-6-2022

అధికారిక వెబ్ సైట్ : gmcnalgonda.in

About Author