టాటా ఇంటర్నేషనల్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : టాటా ఇంటర్నేషనల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : టాటా ఇంటర్నేషనల్
ఉద్యోగం : మేనేజర్ -పే రోల్.
విద్యార్హత : బీకాం, ఎంబీఏ.
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : రాణిపేట్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 1-4-2022
అధికారిక వెబ్ సైట్ : https://tatainternational.com/careers/