వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైజాగ్ స్టీల్ ప్లాంట్
మొత్తం ఖాళీల సంఖ్య: 319
ఖాళీలు :
ఫిట్టర్-75
టర్నర్-10.
మెషినిస్ట్-20
వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-40
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్-20
ఎలక్ట్రీషియన్-60
కార్పెంటర్-20
మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్-14
మెకానిక్ డీజిల్-30
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-30.
అర్హత : ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఎన్సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక. 150 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021
వెబ్సైట్: www.vizagsteel.com
అప్లయ్ చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.
స్టైఫండ్ :
వెల్డర్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.7,700 స్టైఫండ్ ఇస్తారు. ఇతర ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.8,050 స్టైఫండ్ ఇస్తారు.