PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APSWREIS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇన్స్టిట్యూష‌న్స్ సొసైటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : ఏపీ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇన్స్టిట్యూష‌న్స్ సొసైటీ
ఉద్యోగం : ప్రిన్సిప‌ల్ గ్రేడ్-2, కేర్ టేక‌ర్.
ఖాళీలు : 46
విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పిజి, బీఈడీ.
జీతం : రూ.21,230 నుంచి రూ.93,780 వ‌ర‌కు నెల‌కు..
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్నికేట‌గిరీల అభ్యర్థుల‌కు -500
వ‌య‌సు : 47 ఏళ్లు ఉండాలి.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు- ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్,
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 22-7-2021
చివ‌రి తేది : 16-8-2021

అధికారిక వెబ్ సైట్ : apswreis.info

About Author