PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVPలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, గుంటూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపి

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, ల్యాబ్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ, బీఎస్సీ, పీజీ డిప్లొమ‌.

జీతం : . 12,000 – 28,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 8-22022

చివరి తేది : 12-2-2022

అడ్ర‌స్ : DCHS, APVVP Guntur

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author