APVVP Kurnoolలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీవీవీపీ, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, కర్నూలు.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, రేడియోగ్రాఫర్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, డిప్లొమ, బీఎస్సీ, బీఈ,బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ.
జీతం : 15,000 – 52,000 నెలకు
ఖాళీలు : 22
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 1-4-2022
చివరి తేది : 7-4-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), District Hospital, Nandyal, Kurnool District
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in