PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP నెల్లూరులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌విధాన ప‌రిషత్, నెల్లూరు జిల్లా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ, నెల్లూరు.

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, థియేట‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సీ.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ -500
ఎస్సీ,ఎస్టీ, బీసీ -300

ఎంపిక విధానం : రాతప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 25-3-2022

చివరి తేది : 1-4-2022

అడ్ర‌స్ : the District coordinator of Hospital Services, S.P.S.R. Nellore District, C/o 1st floor of old Jubilee Hospital, Near Vegetable Market, Nellore S.p.S.R. Nellore District

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author