PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP West Godavari లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, వెస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపివివిపి, వెస్ట్ గోదావ‌రి.

ఉద్యోగం : రేడియోగ్రాఫ‌ర్, కౌన్సిల‌ర్

విద్యార్హ‌త : 10 త‌ర‌గ‌తి, 12 వ‌త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌, బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంఎస్సీ.

జీతం : 15,000 – 52,000 నెల‌కు

ఖాళీలు : 169

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావ‌రి, ఏపి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, బీసీ – 300
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022

చివరి తేది : 22-2-2022

అడ్ర‌స్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), West Godavari District

అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in

About Author