NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం..

1 min read

బుసినే శ్రీరాములు

న్యూస్ నేడు ఆలూరు : పొగాకు రైతుకు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయోజనం లేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం టన్నుకు రూ.20,000 మద్దతు ధర అయినా కల్పించాలని ప్రభుత్వాన్ని పట్టించుకోవడంలేదని రైతు మధుమోహన్  తెలిపారు. నిరుడు రేట్ పలికిందని ఈ ఏడాది కౌలు రేట్లు కూడా పెంచడంతో మేము తీవ్రంగా 1500000 నష్టపోతున్నామన్నారు. మా రైతులంతా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు సమస్యలు విన్న  ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  సోదరుడు  బుసినే శ్రీరాములు తప్పనిసరిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా  ఉంటుందని భరోసానిచ్చారు.

About Author