PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AWES లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్ సొసైటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏడ‌బ్యూఈఎస్

ఉద్యోగం : టీచ‌ర్స్

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈడీ, గ్రాడ్యుయేష‌న్, పీజీ.

జీతం : .నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 8700

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 385

ఎంపిక విధానం : ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్, టీచింగ్ స్కిల్స్, కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీ, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 28-1-2022
t

అధికారిక వెబ్ సైట్ :awesindia.com

About Author