PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BITS Pilani లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: బిట్స్ పిలానీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : బిట్స్ పిలాని
ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో
విద్యార్హ‌త : ఎంఎస్సీ, ఎంఫార్మా
జీతం : రూ.31,000 నెల‌కు
ఖాళీలు : 3
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-11-2021
ఇంట‌ర్వ్యూ తేది : 23-11-2021
అధికారిక వెబ్ సైట్ : bits-pilani.ac.in

About Author