NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద

1 min read

న్యూస్ నేడు శ్రీశైలం ప్రాజెక్ట్ : శ్రీశైలం జలాశయంకి కొనసాగుతున్న వరద .ఎగువ పరివాహక ప్రాంతాలు అయినటువంటి జూరాల  సుంకేసుల నుండి 86,379 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం ఈ సీజన్లో మొదటి సారి గా .శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 86,379 ఉండగా ఎడమ కుడి జల విద్యుత్ ఇంకా మొదలవ్వలేదు అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817.70 అడుగులగా ఉంది అలానే జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు  కాగా ప్రస్తుతం 39.1450 టీఎంసీలుగా ఉంది.

About Author