NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానాడుకు కదిలిన ఆలూరు తాలూకా తెలుగురథం

1 min read

న్యూస్ నేడు ఆలూరు : గురువారం ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గౌరవనీయులు తాలూకా ప్రజాభిమాన నాయకులు శ్రీ.బి.వీరభద్ర గౌడ్  ఆదేశాల మేరకు…ఆలూరు తాలూకా టిడిపి యువనేత గిరిమల్లేశ్ గౌడ్  ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆరుమండలాల నుండి దాదాపు 150 కార్లు మరియు 40 బస్సులలో 5000వేల మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ లు,  ఎంపీటిసి లు  లు,  జెడ్పిటిసిలు లు,ఎంపీపీ లు, మరియు వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియు తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు అలాగే తెలుగు యువత,ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్, టిఎన్​టియుసి,   ,టిడిపి శోషల్ మీడియా మరియు మహిళా సంఘాలు, టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు,కార్యకర్తలు అందరూ భారీఎత్తున పాల్గొన్నారు.

About Author