Cabinet Secretariat లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : క‌్యాబినెట్ సెక్రెటేరియేట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : క‌్యాబినెట్ సెక్రటేరియేట్
ఉద్యోగం : ట‌్రైనీ పైలెట్
విద్యార్హత : హయ్యర్ సెకండరీ
జీతం : 56,100 నెలకు
ఖాళీలు : 6
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ప్లైట్ క్రూ లైసెన్స్ ఎగ్జామ్, పైలెట్ ఆప్టిట్యూడ్ రిలేటెడ్ సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-3-2022
ఈమెయిల్ చివరి తేది : 29-4-2022
అడ్రస్ : Post Bag No. 3003, Lodhi Road Head Post Office, New Delhi – 110003
అధికారిక వెబ్ సైట్ : cabsec.gov.in