Capgemini లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : కేప్ జెమిని సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : కేప్ జెమిని
ఉద్యోగం : రికార్డ్ టు రిపోర్ట్ స్పెషలిస్ట్
విద్యార్హత : ఏదైన డిగ్రీ.
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : కోల్ కత
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 13-2-2022
అధికారిక వెబ్ సైట్ : https://www.capgemini.com/careers/