CCIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సిమెంట్ కార్పొరేషణ్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సీసీఐ
ఉద్యోగం : ఇంజినీర్, ఆఫీసర్, అకౌంటెంట్.
విద్యార్హత : బీఈ,బీటెక్, పీజీ,ఎంబీఏ.
జీతం : . నిబంధనల మేరకు
ఖాళీలు : 46
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 100
ఎంపిక విధానం : మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష ఇంటర్వ్యూ
అడ్రస్ : Manager (HR), Cement Corporation of India Limited, Post Box No.3061, Lodhi Road Post Office, New Delhi – 110003
దరఖాస్తు స్వీకరణ తేది : 5-5-2022
చివరి తేది : 31-5-2022
అధికారిక వెబ్ సైట్ : cciltd.in