PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఆధ్వ‌ర్యంలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్

ఉద్యోగం : సాఫ్ట్ వేర్ టెస్ట్ ఇంజినీర్.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : cgg.gov.in

About Author