PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CIPET లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీఐపీఈటీ

ఉద్యోగం : లెక్చ‌ర‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 30,000 – 35,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-3-2022

చివరి తేది : 4-4-2022

అడ్రస్ : “Principal Director & Head, CIPET : CSTS – Hyderabad, IDA, Phase-II, Cherlapally, Hyderabad- 500 051

అధికారిక వెబ్ సైట్ : cipet.gov.in

About Author