PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Cognizant లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్.. వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : కాగ్నిజెంట్

ఉద్యోగం : నాన్ వాయిస్ ప్రాసెస్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ.

జీతం : .2 ల‌క్ష‌లు సంవ‌త్సరానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, సికింద్రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.cognizant.com/global/en

About Author