PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌లెక్ట‌రేట్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు క‌లెక్ట‌ర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నెల్లూరు క‌లెక్ట‌ర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్

ఉద్యోగం : జూనియ‌ర్ అసిస్టెంట్, టైపిస్ట్.

విద్యార్హ‌త : 5,7,10, డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం.

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : బేస్ట్ ఆన్ మెరిట్

దరఖాస్తు స్వీకరణ తేది : 17-3-2022

చివరి తేది : 1-4-2022

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author