PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌లెక్ట‌రేట్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీకాకుళం క‌లెక్ట‌రేట్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : శ‌్రీకాకుళం క‌లెక్ట‌రేట్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్

ఉద్యోగం : టైపిస్ట్, టెక్నిక‌ల్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 7వ త‌ర‌గ‌తి, డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : శ్రీకాకుళం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022

చివరి తేది : 31-3-2022

అధికారిక వెబ్ సైట్ : srikakulam.ap.gov.in

About Author