PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CRIS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ రైల్వే ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : సీఆర్ఐఎస్

ఉద్యోగం : అసిస్టెంట్ సాఫ్టవేర్ ఇంజినీర్, డాటా అన‌లిస్ట్.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఏ,ఎంఎస్సీ.

జీతం : 60000 నెలకు

ఖాళీలు : 150

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 1000

ఎంపిక విధానం : గేట్ -2022 స్కోర్, మెరిట్ లిస్ట్, మెడిక‌ల్ ఫిట్ నెస్.

దరఖాస్తు స్వీకరణ తేది : 25-4-2022

చివరి తేది : 24-5-2022

అధికారిక వెబ్ సైట్ : cris.org.in

About Author