PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CRPF లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సెంట్రల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : సీఆర్ఫీఎఫ్‌
ఉద్యోగం : పారామెడిక‌ల్ స్టాఫ్‌
ఖాళీలు : 2,439
విద్యార్హ‌త : నిబంధ‌న‌ల ప్రకారం
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
నోటిఫికేష‌న్ విడుద‌ల తేది : 10-8-2021
ఇంట‌ర్వ్యూ : 15-9-2021
అధికారిక వెబ్ సైట్ : crpf.gov.in

About Author