PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CRPF లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సీఆర్పీఎఫ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : సీఆర్పీఎఫ్‌
ఉద్యోగం : క‌మాండెంట్, డిప్యూటీ క‌మాండెంట్
విద్యార్హత : అధికారిక నోటిఫికేష‌న్ ప్రకారం
ఖాళీలు : 13
జీతం : రూ.67,700 నుంచి రూ.2,15,900
వ‌య‌సు : 52 ఏళ్లలోపు ఉండాలి.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : గౌహ‌తి, జ‌మ్మూ, హైద‌రాబాద్, కోల్ క‌త‌, ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 24-8-2021
చివ‌రి తేది : 22-9-2021

అధికారిక వెబ్ సైట్ : crpf.gov.in

అడ్రస్ : Deputy Inspector General (Pcrs), Directorate General, CRPF, CGO Complex, Block No.l, Lodhi Road, New Delhi – 110003

About Author